నాగార్జునసాగర్ ప్రాజెక్టును పరిశీలించిన కలెక్టర్

నాగార్జునసాగర్ ప్రాజెక్టును పరిశీలించిన కలెక్టర్

PLD: నాగార్జునసాగర్ ప్రాజెక్టును పల్నాడు కలెక్టర్ అరుణ్ బాబు సోమవారం పరిశీలించారు. ఇన్ఫ్‌లో, ఔట్ ఫ్లోల వివరాలను గురించి ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. 3,31,000 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టుకు చేరుతోందని, ఔట్ ఫ్లో 2,93,000 క్యూసెక్కులు ఉందని జిల్లా కలెక్టరుకు మాచర్ల ఈఈ రమేశ్ వివరించారు.