VIDEO: మట్టితో ఆపరేషన్ సింధూర్ గణపతి

WGL: నర్సంపేట పట్టణానికి చెందిన మైక్రో ఆర్టిస్ట్ కామోజు జయ కుమార్ పర్యావరణ పరిరక్షణ స్ఫూర్తితో 17 ఏళ్లుగా విభిన్న సూక్ష్మ గణపతులను తయారు చేస్తున్నారు. బుధవారం రెండు అంగుళాల కన్నా తక్కువ పరిమాణంలో సైనికుడి రూపంలో వినాయకుడి ప్రతిమను మట్టితో, వాటర్ కలర్స్ తోతీర్చిదిద్దారు. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే మట్టి గణపతులనే ప్రతిష్టించాలని ప్రజలను కోరారు