'బీజేపీ రాజ్యాంగాన్ని అనగదొక్కాలని చూస్తుంది'

'బీజేపీ రాజ్యాంగాన్ని అనగదొక్కాలని చూస్తుంది'

WGL: పార్లమెంట్ సాక్షిగా బీజేపీ రాజ్యాంగాన్ని అనగదొక్కాలని చూస్తుందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఆరోపించారు. రాజ్యాంగ పరిరక్షణకై  జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా హనుమకొండలో పాదయాత్ర చేపట్టారు. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని గుర్తు చేశారు.