'యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి'

'యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి'

GNTR: నంబూరులో మంగళవారం నిర్వహించిన మాదకద్రవ్యాల నివారణ అవగాహన సదస్సులో ఏపీ ఈగల్ చీఫ్, ఐజీ రవికృష్ణ, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొన్నారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలను, అవి భవిష్యత్తును ఎలా నాశనం చేస్తాయో విద్యార్థులకు వివరించారు. ఈ వ్యసనానికి దూరంగా ఉండి, ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు.