అనారోగ్య సమస్యలతో మనస్థాపానికి గురై మహిళ ఆత్మహత్య
WNP: అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. న్యూ టౌన్ కాలనీకి చెందిన రాకాసి శ్రీదేవి(45), మృతి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు గత కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. ఆదివారం ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇట్టి విషయంపై బాధితురాలు తల్లి బాలేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు ఎస్సై శశిధర్ కేసు నమోదు చేశారు.