కొత్తవలస లక్ష్మి నరసింహ థియేటర్‌లో బ్లాక్ టికెట్ల అమ్మకాలు

కొత్తవలస లక్ష్మి నరసింహ థియేటర్‌లో బ్లాక్ టికెట్ల అమ్మకాలు

VZM: కొత్తవలస శ్రీ లక్ష్మీనరసింహ సినిమా హాల్లో బ్లాక్ టికెట్ల అమ్మకాలు జరుగుతున్నాయి అని వచ్చిన సమాచారంతో కొత్తవలస మండల తాహసీల్దార్ నీలకంఠరావు ఆకస్మికంగా దాడి చేసి బ్లాక్ టికెట్లు అమ్ముతున్న వారిని గుర్తించి వారి వద్ద నుంచి టిక్కెట్లు జప్త చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రేక్షకుల నుంచి వచ్చిన ఫిర్యాదుపై థియేటర్‌పై దాడి చేయడం జరిగిందని తెలిపారు.