'RCO కార్యాలయాలు ఏర్పాటు చేయాలి'

NZB: గురుకులాలకు సంబంధించిన RCO కార్యాలయాలు ఏర్పాటు చేయాలని PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణిలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి వినతి పత్రం అందజేసి మాట్లాడారు. జిల్లాలో మూడు జిల్లాలకు సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ RCOకార్యాలయాలు రూరల్ ప్రాంతంలో ప్రాంగణంలో ఉన్నాయన్నారు.