సీతారాముల కళ్యాణం ఉత్సవానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం

సీతారాముల కళ్యాణం ఉత్సవానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం

ATP: గుత్తి మండలం మాముడూరు గ్రామస్తులు మంగళవారం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం గ్రామంలోని ఆంజనేయస్వామి దేవస్థానంలో ఈనెల 27న జరిగే సీతారామ కళ్యాణ మహోత్సవానికి హాజరుకావాలని ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ముందుగా ఆంజనేయ స్వామి తీర్థప్రసాదాలను అందజేశారు.