మదనపల్లిలో పర్యటించనున్న ఎంపీ

మదనపల్లిలో పర్యటించనున్న ఎంపీ

అన్నమయ్య: రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గురువారం మదనపల్లిలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు ఐదవ మైలు ఫ్లైఓవర్ వద్దకు చేరుకుని ఎంపీడీవో కార్యాలయంలో ప్రజల వినతులు స్వీకరిస్తారు. అనంతరం ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం, మధ్యాహ్నం వైసీపీ నేతలు, కార్యకర్తలతో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు.