VIDEO: పైపుల్లో నుంచి శబ్దం.. ప్లంబింగ్ సమస్యే కారణం..!

VIDEO: పైపుల్లో నుంచి శబ్దం.. ప్లంబింగ్ సమస్యే కారణం..!

MDCL: ట్యాప్ పైపుల నుంచి శబ్దం రావడం, ఒకసారిగా పగిలిపోవడం, వైబ్రేషన్ రావడం ఎప్పుడైనా గమనించారా..? ఇదంతా ప్లంబింగ్ సరిగ్గా చేయకపోవడం కారణంగా జరుగుతుందని ఉప్పల్ AE నరేష్ తెలిపారు. ముఖ్యంగా ఎయిర్ వాల్ రిలీజర్ సరిగ్గా లేనప్పుడు, గాలి పైపుల్లో నిలిచిపోయి, ప్రెజర్ పెరిగి ఈ విధంగా జరుగుతుందని, ఒక్కోసారి పైప్ సిస్టం మొత్తం బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నారు.