రైతు సేవా కేంద్రాల్లో పంట నష్టం జాబితా ప్రదర్శన

రైతు సేవా కేంద్రాల్లో పంట నష్టం జాబితా ప్రదర్శన

కృష్ణా: గుడ్లవల్లేరులోని 16 రైతు సేవా కేంద్రాలలో మొంథా తుఫాన్ కారణంగా జరిగిన పంట నష్టాల జాబితాను ప్రదర్శించారు. ఏ రైతుకు అయినా జాబితాలో పేరు, సర్వే నెంబర్, పంట వివరాలు తదితర అంశాలపై అభ్యంతరాలు లేదా లోపాలు ఉంటే వారు తమ గ్రీవెన్స్‌లో నమోదు చేసుకోవాలని ఏవో సునీల్ బుధవారం తెలిపారు.