VIDEO: 'అభివృద్ధి పనులకు వేగం పెంచాలి'

VIDEO: 'అభివృద్ధి పనులకు వేగం పెంచాలి'

VSP: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పనితీరుపై కలెక్టర్, ప్రత్యేక అధికారి ఎం.అభిషిక్త్ కిషోర్ సమీక్ష నిర్వహించారు. జీవీఎంసీ ఆదాయాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపరచాలని ఆదేశించారు. అలాగే రహదారుల నిర్మాణం, భోగాపురం ఎయిర్‌పోర్టు రోడ్లు విస్తరించాలని తెలిపారు.