VIDEO: ఆకట్టుకున్న కోలాట ప్రదర్శన

VIDEO: ఆకట్టుకున్న కోలాట ప్రదర్శన

KDP: సిద్ధవటం మండలంలోని పేరయ్య గారి పల్లెలో శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి సీతారామ, లక్ష్మణ మూలవిరాట్ విగ్రహాలకు గ్రామోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు కాయ కర్పూరం సమర్పించి స్వామి వారికి మొక్కలు చెల్లించారు. ఈ సందర్భంగా కోలాట కళాకారులు నిర్వహించిన ప్రదర్శన ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది.