మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు అభినందనల వెల్లువ
MBNR: మాజీ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ బాలానగర్ ఎం.టీ.ఆర్ పారిశ్రామిక సంస్థల ఎన్నికలలో బీజేపీ నేత హుజరాబాద్ శాసనసభ్యులు రఘునందన్ రావుపై విజయం సాధించిన నేపథ్యంలో మహబూబ్ నగర్ కార్పొరేషన్‌కు చెందిన నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మూస నరేందర్, పాతపాలమురు శ్రీనివాస్, నాయకులు శ్రీనివాసరెడ్డి రవి పాల్గొన్నారు.