జాతీయస్థాయి స్కాష్ పోటీలకు మునిప్రసాద్ ఎంపిక

జాతీయస్థాయి స్కాష్ పోటీలకు మునిప్రసాద్ ఎంపిక

MHBD: పట్టణశివారు అనంతారం ఆదర్శ పాఠశాల ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి మునిప్రసాద్ SGFI జాతీయస్థాయి స్కాష్ పోటీలకు ఎంపికయ్యాడు. నెల్లికుదురులో జరిగిన రాష్ట్రస్థాయి SGFI స్కాష్ పోటీలలో WGL జిల్లా తరుపున పాల్గొని బంగారుపతకం సాధించాడు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ ఇండోర్ లో ఈనెల 11నుంచి 14 వరకు జరిగే అండర్-17 SGFI జాతీయస్థాయి పోటీల్లో మునిప్రసాద్ పాల్గొననున్నాడు.