డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే మాజీ మంత్రి అరెస్ట్

డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే మాజీ మంత్రి అరెస్ట్

KRNL: డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే BC నేత మాజీ మంత్రి జోగి రమేష్‌ని అక్రమంగా అరెస్ట్ చేశారని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను నెరవేర్చకుండా లోకేష్ రెడ్ బుక్ భాగంగానే వైసీపీ నాయకుల పైన కక్ష సాధింపుతోనే లేనిపోని కేసులు పెట్టి అక్రమంగా అరెస్టులు చేస్తున్నారన్నారు.