టుడే టాప్‌హెడ్ లైన్స్ @12PM
★ తెనాలిలోని లాడ్జిల్లో ఆకస్మికంగా తనిఖీలు చేసిన పోలీసులు
★ ఫిరంగిపురంలో రోడ్డు ప్రమాదం.. గుర్తుతెలియని వ్యక్తి మృతి
★ మంగళగిరిలో విషాదం.. గుండెపోటుతో టీడీపీ సీనియర్ నేత వెలగపాటి విలియం మృతి
★ నరసరావుపేటలో తక్కువ ధరకే బంగారం ఇస్తామని ఓ వ్యక్తి నుంచి రూ.25 లక్షల తీసుకుని పరార్