'PHCల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలి'

'PHCల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలి'

VKB: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ స్వర్ణకుమారి ఆదేశించారు. గురువారం వికారాబాద్ జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్న తీరుపై డీఎంహెచ్‌వో సమీక్ష సమావేశం నిర్వహించారు.