మూలన పడ్డ ఈ-ఆటోలు

మూలన పడ్డ ఈ-ఆటోలు

GNTR: వెలగపూడి సచివాలయంలో గతంలో TDP ఏర్పాటు చేసిన ఈ-ఆటోలు మూలన పడ్డాయి. సరైన నిర్వహణ, పర్యవేక్షణ లేకపోవడంతో మూలన పడ్డాయని ప్రజలు అంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని తీసుకొచ్చి తుళ్లూరు CRDA కార్యాలయంలో ఉంచారు. ఇటీవల వాటిని వేలం వేయాలని చూసినా ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రస్తుతం అవి తుళ్లూరు CRDA కార్యాలయంలోనే ఉన్నాయి.