సర్పంచ్ స్థానాలకు 41 నామినేషన్లు

సర్పంచ్ స్థానాలకు 41 నామినేషన్లు

జనగామ జిల్లాలో 3వ విడతలో భాగంగా పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల్లో నిన్న నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అయింది. దానిలో భాగంగా 3 మండలాల్లో తొలిరోజు సర్పంచ్ స్థానాలకు 41 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. పాలకుర్తి -14, కొడకండ్ల-14, దేవరుప్పుల -13 చొప్పున దాఖలయ్యాయి.