'స్వీయ జనగణను సమర్థవంతంగా పూర్తి చేయాలి'

'స్వీయ జనగణను సమర్థవంతంగా  పూర్తి చేయాలి'

E.G: పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో జనాభా గణన 2027 స్వీయ గణన ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. తహసీల్దార్ వెంకటలక్ష్మి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అధికారులు సమన్వయంతో ఈ సర్వేను సమర్థవంతంగా, సక్రమంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సమిష్టి కృషితో వేగవంతం చేయాలన్నారు.