VIDEO: విఠలాపూర్ శివారులో పెద్దపులి అలజడి..!

VIDEO: విఠలాపూర్ శివారులో పెద్దపులి అలజడి..!

SDPT: చిన్నకోడూర్ మండలం విఠలాపూర్ శివారులో పెద్దపులి సంచరిస్తుందనే సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు గ్రామ శివారు పరిసర ప్రాంతాల్లో పులి జాడ కోసం అన్వేషిస్తున్నారు. పొలాల వద్ద ఉన్న పాద ముద్రలను పరిశీలిస్తున్నారు. చుట్టు పక్కల గ్రామాల రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు.