ప్రమాదం జరిగే వరకు పట్టించుకోరా..?

ప్రమాదం జరిగే వరకు పట్టించుకోరా..?

BDK: వెంకటాపురం మండలం కొత్తగుంపు గ్రామ సమీపంలోని బీటీ రోడ్డు కోతకు గురై ప్రమాదకరంగా మారిందని స్థానికులు, వాహనదారులు చెప్పారు. రాత్రి సమయంలో ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకునే వారే కరువయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైన జిల్లా అధికారులు స్పందించాలని కోరుతున్నారు