VIDEO: వైభవంగా జ్వాల తోరణ మహోత్సవం

VIDEO: వైభవంగా జ్వాల తోరణ మహోత్సవం

SKLM: ఆమదాలవలసలో ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసంలో అత్యంత ముఖ్యమైన జ్వాలా తోరణ మహోత్సవం బుధవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. ముందుగా పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక పూజలు చేసి, పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం జ్వాలా తోరణం వెలిగించి దాని కింద నుంచి భక్తులు దాటి వెళ్లారు. జ్వాలా తోరణం దాటడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల తెలిపారు.