'ఎన్నికల విధులకు తప్పకుండా హాజరు కావాలి'

'ఎన్నికల విధులకు తప్పకుండా హాజరు కావాలి'

NRML: జిల్లాలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల విధులకు కేటాయించబడిన ఉద్యోగ, ఉపాధ్యాయులు తప్పకుండా హాజరు కావాలని కలెక్టర్ ప్రకటనలో తెలిపారు. విధులకు హాజరు కానీ ఉద్యోగులపై ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆమె సూచించారు. మొదటి విడతలో విధులకు హాజరు కాని ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇప్పటికే నోటీసులు జారీ చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు.