ఉమ్మడి జిల్లాకు నోడల్ అధికారి
MDCL: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ నోడల్ అధికారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మే 4వ తేదీ నుంచి వారం రోజుల పాటు రైతులకు భూ ఆరోగ్య కార్డులు పంపిణీ చేయనున్నారు. నానో యూరియా వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. వానకాలం పంటలు, బ్యాంకు రుణాలపై మార్గదర్శనం ఇవ్వడంతో పాటు రైతులను సన్మానిస్తారు.