ప్రభుత్వానికి గాంధారి సొసైటీ కృతజ్ఞతలు

KMR: ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావును గాంధారి సొసైటీ ఛైర్మన్ పెద్దబూరి సాయికుమార్, వైస్ ఛైర్మన్ ఊదల్ సింగ్, డైరెక్టర్లు లక్ష్మణ్ గణపతి, రాథోడ్ నెహ్రు, మణెమ్మ, పోషయ్య శుక్రవారం కలిశారు. తెలంగాణ ప్రభుత్వం సొసైటీ పాలకవర్గాల కాలపరిమితిని మరో 6 నెలలు పొడిగించినందుకు ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.