వైద్యారోగ్య శాఖలో వివిధ పోస్టులకు ఆహ్వానం
GNTR: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో NHM కింద ఏడు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DMHO కె.విజయలక్ష్మి తెలిపారు. Jr. ASST-1, అప్రోమెట్రిస్ట్-1, DDM/MIS-NHM-1, LAB అటెండర్-1, సోషల్ వర్కర్-1, TB హెల్త్ విజిటర్-1, Sr ట్రీట్మెంట్ ల్యాబ్ సూపర్వైజర్ -1 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పేర్కొన్నారు. వివరాలకు www.guntur.nic.in వెబ్సైట్ సందర్శించాలని ఆమె సూచించారు.