పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్‌పర్సన్

పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్‌పర్సన్

SRPT: జిల్లా కేంద్రంలోని 9వ వార్డుల్లో అంగన్వాడి కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ అన్నపూర్ణ ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. చక్కని జీవితానికి రెండు పోలియో చుక్కలు ఎంతో ఉపకరిస్తాయని అన్నారు. చిన్నారుల్లో వచ్చే అంగవైకల్యం నివారణకు ప్రభుత్వం ప్రతిఏటా నిర్వహించే పల్స్ పోలియోను సద్వినియోగం చేసుకోవాలన్నారు.