ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

ELR: ఏలూరు కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న ఈవీఎం గోడౌన్‌ను మంగళవారం జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తనిఖీ చేశారు. ఈవీఎం గోడౌన్ వద్ద సీసీ కెమేరాలతో చేసిన భధ్రతా ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం రిజిస్టర్‌లో కలెక్టర్ సంతకం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసినట్లు తెలిపారు.