VIDEO: 'నేత్రదానంతో అంధులకు చూపు'

KDP: పులివెందులలోని అంకాలమ్మ పేటకు చెందిన మేడా రామలక్షుమ్మ(86) అనారోగ్యంతో మరణించారు. ఆమె కుమారులు, కుమార్తె, కోడళ్లు నేత్ర దానానికి అంగీకరిస్తూ జిల్లా అంధత్వ నివారణ సంస్థకు సమాచారం ఇచ్చారు. బుధవారం టెక్నీషియన్ హరీశ్‌తో కలిసి మృతురాలి మృతదేహం నుంచి కార్నియాలను సేకరించి హైదరాబాద్‌లోని నేత్రనిధికి పంపారు.