కార్మికుడికి అండగా భవన నిర్మాణ కార్మిక సంఘం సభ్యులు

కార్మికుడికి అండగా భవన నిర్మాణ కార్మిక సంఘం సభ్యులు

HNK: కాజీపేట మండలం కడిపికొండ గ్రామానికి చెందిన బస్కే రామకృష్ణ ఇటీవల ప్రమాదవశాత్తు ప్రమాదానికి గురై చేయి విరిగి ఇంటివద్ద ఉండి చికిత్స పొందుతుండగా సోమవారం ఆయనను భవన నిర్మాణ కార్మిక సంఘం సభ్యులు పరామర్శించారు. ఈ సందర్భంగా రామకృష్ణ కు రూ. 3000 లను ఆర్థిక సహాయంగా అందజేసి ప్రభుత్వపరంగా ఆదుకుంటామని, ధైర్యంగా ఉండాలని భరోసాను కల్పించారు.