కవల శిశువులు మృతి.. ఆస్పత్రి సీజ్

కవల శిశువులు మృతి.. ఆస్పత్రి సీజ్

TG: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ పైవేట్ ఆస్పత్రిలో ఇద్దరు కవల శిశువులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అధికారులు సీరియస్ అయ్యారు. కవలల మృతికి డాక్టర్ నిర్లక్ష్యమే కారణమని నిర్ధారణ అయింది. దీంతో విజయలక్ష్మీ ఆస్పత్రిని సీజ్ చేసి.. పేషెంట్లను ఇతర ఆస్పత్రులకు తరలించారు.