కేంద్రమంత్రి బండి సంజయ్‌ను కలిసిన గంట రవికుమార్

కేంద్రమంత్రి బండి సంజయ్‌ను కలిసిన గంట రవికుమార్

WGL: వరంగల్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ మంగళవారం ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా గ్రేటర్ మునిసిపల్ ఎన్నికల రణనీతులపై చర్చ జరిగిందని, సమావేశంలో పార్టీ స్థితిగతులు, ఎన్నికలకు సంబంధించిన ప్రణాళికలపై ముఖ్యంగా దృష్టి సారించారని రవికుమార్ తెలిపాడు.