రానున్న సంక్రాంతికి 41 ప్రత్యేక రైలు

రానున్న సంక్రాంతికి  41 ప్రత్యేక రైలు

E.G: సంక్రాంతికి తెలుగు రాష్ట్రాలకు అదనంగా 41 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే CCRO శ్రీధర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రైళ్లకు సంబంధించిన ముందస్తు రిజర్వేషన్లు ఆదివారం నుంచి ప్రారంభమవుతాయని ఎక్కువ రైళ్లు సికింద్రాబాద్, వికారాబాద్, లింగంపల్లి రైల్వే స్టేషన్ల నుంచి కాకినాడకు, నర్సాపూర్‌కు, తిరుపతికి ఉన్నాయని రైల్వే CCRO శ్రీధర్ తెలిపారు.