కోనేరులో పడి వ్యక్తి మృతి.. కేసు నమోదు..!

కోనేరులో పడి వ్యక్తి మృతి.. కేసు నమోదు..!

WNP: గోపాల్ పేట మండల కేంద్రానికి చెందిన గగనం శీను అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం తన భార్య తనను విడిచిపోయిందని బాధతో మద్యానికి బానిస అయ్యాడు. మద్యం మత్తులో ఆదివారం గోపాల్ పేటలో ఉన్న శ్రీ కోదండరామస్వామి ఆలయం ఎదురుగా ఉన్న కోనేరులో స్నానం చేసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందారని గోపాల్ పేట ఎస్సై చెప్పారు.