మంద కృష్ణను విమర్శించే స్థాయి కడియంకు లేదు: మంద కుమార్

మంద కృష్ణను విమర్శించే స్థాయి కడియంకు లేదు: మంద కుమార్

WGL: పట్టణ కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో మంగళవారం MSP జాతీయ అధికార ప్రతినిధి మంద కుమార్ మాదిగ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. MRPS అధినేత పద్మశ్రీ మంద కృష్ణ మాదిగపై MLA కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పదవుల కోసం పార్టీలు మారే కడియంకు ఉద్యమ నేతలను విమర్శించే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.