ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన ఎంపీడీవో

WGL: పర్వతగిరి మండలం కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీవో శంకర్ నాయక్ కోరారు. మండల కేంద్రంలో లబ్ధిదారులు చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను మంగళవారం ఆయన పరిశీలించి మాట్లాడారు త్వరితగతిన పూర్తిచేయాలని నిబంధనల మేరకు 400-600చదరపు అడుగుల వరకు ఉండేలా నిర్మించాలని సూచించారు .