VIDEO: ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ముథోల్ ఎమ్మెల్యే

VIDEO: ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ముథోల్ ఎమ్మెల్యే

NRML: నిర్మల్ జిల్లా భైంసాలోని పురాతన మహాలక్ష్మీ ఆలయంలో దీపావళి పండుగను పురస్కరించుకుని ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ మహాలక్ష్మీ, మహాకాళి ఆమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీపావళి పండుగ నేపథ్యంలో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ కార్యక్రమంలో భైంసా టౌన్ సీఐ గోపీనాథ్, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు,పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.