VIDEO: యాదగిరి వెంకటేశ్వర స్వామికి కళ్యాణ మహోత్సవం

VIDEO: యాదగిరి వెంకటేశ్వర స్వామికి కళ్యాణ మహోత్సవం

MDK: కౌడిపల్లి మండలం వెల్మకన్నె గ్రామంలోని శ్రీ రాయగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉగాది ఉత్సవాల సందర్భంగా శనివారం రాత్రి శ్రీ రాయగిరి వెంకటేశ్వర స్వామికి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కల్యాణ మహోత్సవం తిలకించారు.