'విశాఖ జిల్లాలో 106 మందికి IIITసీట్లు'

VSP: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన IIIT ఫలితాల్లో విశాఖ జిల్లా నుంచి 106 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు డీఈవో చంద్రకళ తెలిపారు. నూజివీడు IIIITకి 35 మంది, శ్రీకాకుళంకు 55 మంది, ఒంగోలుకు 16 మంది అర్హత సాధించారన్నారు. త్వరలో వీరికి అభినందన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.