ఈ నెల 13న జాబ్ మేళా.!

ఈ నెల 13న జాబ్ మేళా.!

KKD: జగన్నాధపురంలోని అన్నవరం సత్యవతీదేవి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఈ నెల 13న ఉద్యోగ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డా.వీ. అనంతలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. వివిధ ప్రాంతాల్లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనర్ హోదాలో పనిచేయడానికి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. మరిన్ని వివరాలకు 98662 66371 నంబర్‌కు సంప్రదించాలని తెలిపారు.