100 గంటల్లో 750 ప్రాంతాలపై దాడులు

100 గంటల్లో 750 ప్రాంతాలపై దాడులు

వారం రోజులుగా యుద్ధంతో పశ్చిమాసియా అతలాకుతలమవుతోంది. 100 గంటల్లో ఇరాన్‌లోని 750కిపైగా ప్రాంతాలపై ఇజ్రాయెల్- అమెరికా బాంబుల వర్షం కురిపించింది. టెహ్రాన్ దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణి కేంద్రాలపై ఇరు దేశాలు భీకర దాడులు చేశాయి. ఆ దేశంలోని కీలక నగరాలపై మిసైళ్లతో విరుచుకుపడ్డాయి. మరో వైపు హెజ్‌బొల్లా మిలిటెంట్లపై ఇజ్రాయెల్-అమెరికా భీకర దాడులు చేసే అవకాశం ఉంది.