ట్రంప్ ప్రతిపాదనకు UNSC ఆమోదం

ట్రంప్ ప్రతిపాదనకు UNSC ఆమోదం

గాజా ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించడం లక్ష్యంగా US అధ్యక్షుడు ట్రంప్ రూపొందించిన 20 పాయింట్ల శాంతి ప్రణాళికకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(UNSC) తాజాగా ఆమోదం తెలిపింది. గాజాలో శాంతి నెలకొల్పే దిశగా అమెరికా చేసిన ఈ కృషిని ట్రంప్ స్వాగతించారు. అయితే పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ 'హమాస్' మాత్రం ఈ ప్రణాళికను తిరస్కరించింది. ఈ ప్రణాళిక అమలు కావడంపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది.