ఖమేనిని మొదటి శత్రువే ముగించాడు..!

ఖమేనిని మొదటి శత్రువే ముగించాడు..!

1982లో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అమెరికాను తన 'నంబర్ 1 శత్రువు'గా పేర్కొన్నారు. దశాబ్దాల తర్వాత అదే శత్రువు ఆయన జీవితపు చివరి అధ్యాయాన్ని లిఖించింది. నిన్న అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఖమేనీ హతమయ్యారు. ఏ దేశాన్ని అయితే ఆయన బద్ధశత్రువుగా భావించారో, అదే దేశం చివరకు ఆయన మరణానికి కారణమైంది. ఇది అంతర్జాతీయ రాజకీయాల్లో చారిత్రక విషాదంగా నిలిచిపోనుంది.