నేడు విద్యుత్ సరఫరా ఉండని ప్రాంతాలు

HYD: వైట్‌ఫీల్డ్ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏఈ కిషోర్ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొత్తగూడ, మెజ్జిక్విటీ, గౌతమీ సొసైటీ, వైట్‌ఫీల్డ్ వంటి ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.