గాడ్స్ ప్లాన్ అంటే ఇదే..!

గాడ్స్ ప్లాన్ అంటే ఇదే..!

మహిళల వన్డే ప్రపంచ కప్‌లో గాయపడిన ఓపెనర్ ప్రతికా రావల్ స్థానంలో జట్టులోకి వచ్చిన షెఫాలీ వర్మ అద్భుతం చేసింది. అసలు జట్టులోనే లేని ఆమెకు ఈ అవకాశం వరంలా మారింది. డైరెక్ట్ నాకౌట్‌లలో ఎంట్రీ ఇచ్చి, ఏకంగా ఫైనల్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు గెలుచుకుంది. దీంతో అభిమానులు ఇది 'గాడ్స్ ప్లాన్' అంటూ కామెంట్లు చేస్తున్నారు.