VIDEO: 'వారికి మద్దతుగా ప్రచారం చేసి గెలిపించుకుంటాం'
HYD: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనరల్ స్థానాలలో పోటీ చేసే బీసీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసి గెలిపించుకుంటామని తెలంగాణ బీసీ పొలిటికల్ ఫ్రంట్ నాయకులు అన్నారు. షీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో కేసు పెండింగ్ ఉండగానే జీవో 46 తీసుకొచ్చి సర్పంచ్ ఎన్నికలకు వెళ్లడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు.