విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

➦ నేటి నుంచి ఈ నెల 16 వరకు జిల్లా కేంద్రంలో డ్రోన్ ఎగురవేయడం నిషేదం: పోలీసులు
➦ సర్దార్ వల్లభాయ్ పటేల్ వంతెన పైనుంచి రాకపోకలు ప్రారంభం
➦ విశాఖలో క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఐటీ కంపెనీ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి
➦ అబార్షన్ కిట్లను అమ్ముతున్న మెడికల్ షాపులపై టాస్క్‌ఫోర్స్ దాడులు.. కేసు నమోదు