అంబడిపూడి కే.వీ పాలెం రోడ్డు ఏర్పాటు
PLD: అచ్చంపేటలో కోగంటి వారి పాలెం నుంచి అంబడిపూడి ఒకటిన్నర కిలోమీటర్ మేరా తారు రోడ్డు ఏర్పాటు చేశారు. వాహనదారుల సమస్యలను గుర్తించి పలుమార్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ చొరవతో లింకు రోడ్ల మరమత్తులతో పాటు కొత్త రోడ్లు ఏర్పాటు చేసినందుకు ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.